చిరంజీవి సరసన కాజల్

41
chiranjeevi-kajal

చిరంజీవి సరసన కాజల్… : కాజల్ అగర్వాల్ కి  మరొకసారి టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించే అవకాశం దక్కింది.

ఈ జంట గతంలో ఖైదీ నెంబర్ 150 లో నటించారు. కాగా ప్రస్తతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా ఆచార్య సినిమా తెరకెక్కనుంది.  ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసారు. అంతేకాదు ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నాడు.

 

LEAVE A REPLY