రౌద్రం రణం రుధిరం … RRR !

91
RRR movie teaser
RRR movie teaser

రౌద్రం రణం రుధిరం … RRR !
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) అనే టైటిల్ తో తెలుగు చలనచిత్ర మెగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటిస్తున్నారు.
ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు అందువల్ల రామ్ చరణ్ కి సర్ప్రైజ్ గా ఈ టీజర్ ను విడుదల చేసారు.
ఈ సినిమా లో ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ తో చెప్పిన డైలాగ్ వింటే ఎవరైనా ప్రభావితులు కావాల్సిందే

“ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టు ఉంటది … కలబడితే యేగు సుక్క ఎగబడినట్లు ఉంటది. ఎదురుపడితే సావుకైనా చెమట ధారా పడతది.. బాణమైనా, బందూకైనా ఈనికి బాంచంద్ అయితది … ఇంటిపేరు అల్లూరి .. సాకింది గోదారి… నా అన్న మొన్నం దొరా … అల్లూరి సీతారామరాజు “.

ఈ సినిమా లో ప్రధాన పాత్రలో అల్లూరి సీతారామారాజు గా రామ్ చరణ్ నటిస్తుండగా తన సరసన అలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ కుమార్ భీం స్ నటిస్తున్నాడు ఎన్టీఆర్ కి జోడీ గా ఒలీవియా మోరిస్ నటిస్తుంది.

LEAVE A REPLY